మేషం: ఈ రోజు ఈ రాశివారికి అన్ని వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు కలిగే అవకాశం ఉంది… ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు అవుతాయి… ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులు ఉంటాయి. వృషభం: ఈ రోజు ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పాతమిత్రుల కలయిక. వాహనాలు కొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం కలుగుతోంది. మిథునం: ఈ రోజు ఈ రాశివారు పనులు మధ్యలోవాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు…