మేషం: ఈ రోజు మీరు విందులు, వినోదాలకు దూరంగం ఉండటం చాలా మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి.. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. వృషభం: ఈ రోజు ఈ రాశివారు చేసే అన్ని ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలిసే సూచనలున్నాయి. మిథునం: ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది.. ఆకస్మిక…