మేషం : ఈ రోజు ఈ రాశివారు ఉద్యోగరీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది. షాపుల స్థల మార్పుతో మరింత అభివృద్ధి సాధ్యం. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదరుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయుట మంచిది. వృషభం : ఈ రోజు ఈ రాశివారు అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. రుణాలు, పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. పట్టుదలతో…