వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎన్టీఆర్ ను ఇతర హీరోల సినిమాల ఈవెంట్స్ లో చూడడమే తప్ప ఆయన నటించిన సినిమా ఈవెంట్ లో చూసి చాలా సంవత్సరాలు అయింది. ఆ ఆకలిని వార్ 2 తో తెచ్చేసాడు ఎన్టీఆర్. ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ఇచ్చేసాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఈవెంట్ లో సందడి చేసాడు ఎన్టీఆర్. Also Read…