యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు వినగానే అందరికీ ఒక మాస్ హీరో గుర్తొస్తాడు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటెన్స్ ఉన్న రోల్స్, వయోలెన్స్ చేసే రోల్స్ ఎక్కువగా పోట్రే చేశాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ స్థాయిలో మాస్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో ఒక్కరు కూడా ప్రస్తుత ఇండస్ట్రీలో లేడు అంటే ఎన్టీఆర్ కి మాస్ లో ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అందుకే పాన్ ఇండియా ఆడియన్స్…