స్వర్గీయ నటుడు నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేస్తూ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించారు నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు.. ఈ కార్యక్రమానికి భారీగా జనాలు కూడా తరలివచ్చారు. ఈ క్రమంలోనే విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ ఎన్టీఆర్ శతజయంతి…