SS Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. విదేశాల్లో స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నేడు రాజమౌళి 52వ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజమౌళి లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. రాజమౌళి మొదటి సినిమా చేసింది ఎన్టీఆర్ తోనే. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా చేయడం కోసం ఎన్టీఆర్…