ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ కి చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి…
191 కేంద్రాల్లో 50 రోజులు, 154 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో ఈ సినిమా 175 రోజులు… ఈ రికార్డులని క్రియేట్ చేసింది ఒక ఇరవై ఏళ్ల కుర్రాడు అనే విషయం అప్పటి తెలుగు సినీ అభిమానులందరికీ షాక్ ఇచ్చి ఉంటుంది. 2003 జూలై 9 తెలుగు తెరపై ఒక స్టార్ హీరోని సూపర్ స్టార్ గా మార్చిన రోజు. 20 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ అనే పేరు, ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన రోజది. ఎన్టీఆర్,…
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ ని చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి…
దర్శక ధీరుడు రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లభించింది. ఆస్కార్ బరిలో నిలవడానికి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న టైంలో ‘జక్కన్న’కి ఈ అవార్డ్ రావడం కలిసొచ్చే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ‘నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’ లాంటి అసోసియేషన్ నుంచి అవార్డ్స్ రావడం చాలా ముఖ్యం. ఇది ఆర్ ఆర్ ఆర్…