యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో చెయ్యబోతున్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతూ ఉన్నాడు. మార్చ్ 31 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటివలే ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. ఒకప్పుడు సినిమాల షూటింగ్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టే ఎన్టీఆర్, గతకొ�