Balakrishna : తెలంగాణ ప్రభుత్వం పదకొండేళ్ల తర్వాత సినిమా అవార్డులను గద్దర్ పేరుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. ఇందులోనే స్పెషల్ అవార్డులుగా ఆరు అవార్డులను ప్రకటించారు. అందులో ఎన్టీఆర్ జాతీయ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించారు. ఈ అవార్డుపై బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. Read Also : Raghunandan Rao: యుద్ధం చేసేటోనికి తెలుస్తుంది.. సీఎంపై…
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… జక్కన్నగా తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన రాజమౌళి, ఈరోజు వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మన సినిమా బౌండరీలు దాటించిన రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు చాలా స్ట్రాంగ్ గా, విలన్స్ అంతకన్నా స్ట్రాంగ్ గా ఉంటారు. అందుకే ఈ క్యారెక్టర్స్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. రాజమౌళి హీరోలు కోట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు, దేశాలు దాటి అభిమానులని సంపాదించుకుంటారు…