యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కలయికలో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని రిపేర్ చేయడానికి దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. ఇందులో ఫస్ట్ పార్ట్ దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ ని లాక్ చేసిన తర్వాత మిస్ చేసే ప్రసక్తే లేదంటూ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ అగ్రెసివ్ గా దేవర షూటింగ్ ని చేస్తూనే…