టెంపర్ సినిమా ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లడుతూ “నందమూరి అభిమానులు కాలర్ ఎగారేసుకునేలా చేస్తాను” అని ఏ టైం చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్, తన అభిమానులని ఎత్తిన కాలర్ దించనివ్వట్లేదు. ఈసారి కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఫాన్స్ అందరినీ కాలర్ ఎగారే
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కోసం తారక్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేదు, త్వరగా ఎదో ఒక అప�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడంతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విషయాన్ని తాను ముందే ఊహించనని, తారక్ గ్లోబల్ ఫేస్ అవుతాడని 2020లో చెప్తే అందరూ తనని చూసి నవ్వారని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గ్లోబల
దర్శక ధీరుడు రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లభించింది. ఆస్కార్ బరిలో నిలవడానికి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న టైంలో ‘జక్కన్న’కి ఈ అవార్డ్ రావడం కలిసొచ్చే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా రిలీజ్ సమయంలో, బ్రింగింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఏ టైంలో చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ‘ఇండియన్ సినిమా’ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో జపాన్ నుంచి అమెరికా వరకూ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘రాజమౌళి’, ఒకే ఒక్క సిని�