యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ కొరటాల శివ దేవర సినిమా చేస్తున్నాడు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో స్టార్ట్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ విలన్ గా నటిస్తున్న దేవర పార్ట్ 1 పాన్ ఇండియా ముందుకి ఏప్రిల్ 5న రాబోతుంది. భారీ కాన్వాస్ తో దేవర సినిమా చేస్తున్న కొరటాల శివ, హ్యూజ్ యాక్షన్ బ్లాక్స్ ని డిజైన్ చేసాడు.…