మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నందమూరి ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేసిన ఫాన్స్, థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు. ఒక రీరిలీజ్ సినిమా 1140 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్. ఈ రేంజ్ హంగామా చేస్తున్న ఫాన్స్ రీరిలీజ్ హిస్టరీలోనే కొత్త రికార్డులు క్రియేట్…