JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్నాడు. ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి రెండో పార్టును కూడా తీస్తామని మూవీ టీమ్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో త్రిబుల్ ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లు…