తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పడంతో ఈ హీట్ మరింత పెరిగింది. ఒకవైపు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కోరుతూ ఉంటే మరో వైపు సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చి చంద్రబాబు నాయుడుని జైలులో కలుస్తాడు అనే వార్త వినిపిస్తోంది.…