Allu Arjun : అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. పుష్ప సినిమా తర్వాత ఆయన రేంజ్ అమాంతం మారిపోయింది. గతం కంటే ఇప్పుడు ఆయన సినిమాలకు వందల కోట్ల బిజినెస్ జరుగుతోంది. అయితే ఒకప్పుడు మాత్రం బన్నీ కొన్ని కథలను వేరే హీరోలు రిజెక్ట్ చేసినవి చేశాడు. అందులో కొన్ని హిట్ అయ్యాయి కూడా. ఇంకొన్ని సార్లు బన్నీ రిజెక్ట్ చేసిన కథలతో వేరే హీరోలు హిట్ అందుకున్నారు. అందులో…