నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ముగ్గురు లుక్ ఎ లైక్స్ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. డైరెక్టర్ రాజేంద్ర ఈ మూవీ కోసం పెట్టిన ఎఫోర్ట్స్ ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో కనిపిస్తుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో పాజిటివ్ బజ్ ని జనరేట్ చేసిన అమిగోస్ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 10న హిట్ కొత్తబోతున్నాం అనే కాన్ఫిడెన్స్…