తెలుగు వారి ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. అయితే ప్రతి ఏడాది ఈ రోజున నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీయార్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించడం ఆనవాయితీ గా వస్తోంది. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి కరోనా మహమ్మారి దృష్ట్యా నాన్నగారి ఘాట్ వద్దకు వెళ్లలేకపోతున్నామని ఆయన తనయుడు,…