ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ గా నటించి గ్లోబల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వెస్ట్రన్ ఆడియన్స్ ఇంటర్వెల్ సీన్ లో ఎన్టీఆర్ ట్రక్ నుంచి దూకుతుంటే చూసి నోరెళ్లబెట్టి మరీ ఎంజాయ్ చేసారు. హాలీవుడ్ మీడియా కూడా ఎన్టీఆర్ తో స్పెషల్ ఇంటర్వూస్ చేసింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో జత కట్టిన ఎన్టీఆర్,…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్టీఆర్ 30’ సినిమాకి ‘దేవర’ టైటిల్ ని ఫిక్స్ చేసి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పాన్ ఇండియా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. అల్లు అర్జున్ బ్లడీ బర్త్ డే బావా అంటూ ట్వీట్ చేసాడు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడు అంటూ కన్ఫర్మేషన్…
ఆర్ ఆర్ ఆర్ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనకొచ్చిన గ్లోబల్ రీచ్ ని మ్యాచ్ అయ్యేలా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలని సాలిడ్ గా రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్న ఎన్టీఆర్, ఇప్పటికే రెండు యాక్షన్ షెడ్యూల్స్ కంప్లీట్ చేశాడు. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూనే తెరకెక్కనున్న ఆ రెండు సినిమాల్లో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తో. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 31’ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్…