“దేవర”… ఈ పేరు వినగానే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. భీమ్లా నాయక్ సినిమాలో ‘కొక్కిలి దేవర’ కథ సినిమాకే హైలైట్ అయ్యింది. పవన్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేష్, పవన్‌ని “దేవర” అంటూ హైప్ ఇస్తుంటాడు. అంతేకాదు బండ్ల గణేష్ ఇదే టైటిల్‌తో పవన్‌తో ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బిగ్గర్ వరల్డ్, బిగ్గర్ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుంది అనే విషయాన్ని అనౌన్స్మెంట్ రోజ
గతేడాది రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ మూవీతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ సాధించాడు. జేమ్స్ గన్ లాంటి హాలీవుడ్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యాలని ఉంది అని ఓపెన్ గా చెప్పాడు అంటే ఎన్టీఆర్ కి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలాంటి ఇమేజ్ ని తెచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన జోష్ తో కొరటాల శివత�
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూ�
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ సాదించాడు కానీ నిజానికి ఇప్పుడు కాదు ఎన్టీఆర్ 19 ఏళ్ల వయసుకే, సరిగ్గా మూతి మీద మీసాలు కూడా లేని సమయంలోనే ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇంటన్స్, పవర్ ఫుల్ రోల్స్ తో నెవర్ బిఫోర్ మాస్ ని చూపించిన అప్పటి ఎన్టీఆర్ గురించి నందమూరి అభిమానులని అడిగితే కథలు �