స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో, ప్రముఖ సంస్థ కళావేదిక నిర్వహణలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సీబీజె కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నిర్మాత శ్రీ ఆర్వీ రమణమూర్తి గారి ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భువన రాయవరపు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ‘ఎన్టీఆర్ దేశ్ రక్షక్ అవార్డులు’ను త్రివిధ దళాలకు చెందిన సైనిక…
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికీ చెక్కుచెదరని క్లాసిక్‌గా నిలిచిన చిత్రం ‘మాయాబజార్’. 1957 మార్చి 27న ఆంధ్ర దేశంలో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం, నేటికీ 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి వంటి దిగ్గజ నటులు ఈ పౌరాణిక చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. Also Read:Lawyer:…