ప్రధాని మోడీ తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేయనున్నారు. ఈనేపథ్యంలో.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రామగుండంలోని 100మెగావాట్ల ప్రాజెక్టుతో పాటు కేరళలోని కాయంకుళం 92మెగావాట్ల ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో నేడు దేశానికి అంకితం చేయనున్నారు. వర్చువల్ గా జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీ నుంచి వర్చువల్ మోడ్ ద్వారా ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ…