Sydney Terror Attack: సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన కాల్పుల్లో ఇప్పటి వరకు11 మంది మరణించగా, ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది గాయపడ్డారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిగా భావిస్తున్న వ్యక్తి మరణించగా, రెండవ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. సిడ్నీలో జరుగుతున్న హనుక్కా వేడుకలలో మొదటి రోజున యూదు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారని అధికారులు చెబుతున్నారు. READ ALSO: Health Tips: పగిలిన మడమలు వేధిస్తున్నాయా.. వీటిని ట్రై…