Sachin Kurmi: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NSP) నాయకుడు సచిన్ కుర్మీ గత రాత్రి ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో సచిన్‌ను హత్య చేశారు. కేసు నమోదు చేసుకొని తదుపరి విచారణ జరుపుతున్నారు ముంబై పోలీసులు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలు, రాజకీయ ఉద్రిక్తతలపై ఆందోళన నెలకొంది. Also Read: Devara : ఇంతకీ ఎన్టీయార్ అన్నది…