Naga Shaurya: హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు నాగశౌర్య. తాజాగా తన కొత్త సినిమాను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఇటీవల రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'కృష్ణ వ్రింద విహారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య ఇప్పుడు ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని ఎస్. ఎస్. అరుణాచలం డైరెక్ట్ చేయబోతున్నారు.