ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ లో క్యాన్సర్ పరిశోధనల కోసం NRI డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్, డాక్టర్ కల్యాణి ప్రసాద్ భారీ విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘క్యాన్సర్ నుంచి అతి తక్కువ ఖర్చుతో బయటపడాలని ఈ ఆస్పత్రి నీ ఏర్పాటు చేశాము. క్యాన్సర్ చికిత్స తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యం. ఆస్పత్రి అంటేనే దేవాలయం తో సమానం. ఇక్కడున్న వైద్యులు, సిబ్బంది ట్రీట్మెంట్ విషయంలో ఎల్లవేళలా జాగరూకతతో ఉంటారు.…