మరో 4 రోజుల్లో ఈ ఏడాది నవంబర్ నెల ముగియబోతోంది. అయితే ప్రతి నెలలో కూడా ఆర్థిక పరమైన రూల్స్ మారుతూ ఉంటాయి. కొన్నింటికి గడువు తేదీలు ముగుస్తుంటాయి. నవంబర్ 30వ తేదీ సమీపిస్తోంది. సకాలంలో పూర్తి చేయాల్సిన అనేక ఆర్థిక, డాక్యుమెంటేషన్ పనులకు గడువులు కూడా వస్తున్నాయి. నిర్ణీత గడువులోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే ఆర్థిక నష్టాలు మాత్రమే కాకుండా, భారీ జరిమానాలు, పనికి అంతరాయాలు కూడా సంభవించవచ్చు. మరి ఈ నెల…