ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. శతాబ్దంలోనే సుదీర్ఘమైన పాక్షిక చంద్రగహణం నవంబరు 19న అంటే ఇవాళ కార్తిక పౌర్ణమి రోజు వినువీధిలో దర్శనమివ్వబోతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నరకు.. చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి .. భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం…
అల్లు అర్జున హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. రష్మిక మందన్న, ఫహద్ పాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదల కాగా, వాటన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల…