Home
Nothing
Nothing News
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
Nothing Ear (3a): నథింగ్ (Nothing) తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4b)తో పాటు Nothing Ear (3a) ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా అధికారికంగా లాంచ్ చేసింది. కొత్త డిజైన్, మెరుగైన సౌండ్ క్వాలిటీ, AI ఆధారిత ఫీచర్లు, శక్తివంతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) వంటి ఎన్నో అప్గ్రేడ్లతో ఈ ఇయర్‌బడ్స్‌ను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్: Nothing Ear (3a) కొత్త రౌండెడ్ డిజైన్‌తో వచ్చింది. చెవులకు సౌకర్యంగా… -
Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
Nothing Phone (4b) India Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రత్యేకమైన ట్రాన్స్పరెంట్ (Transparent Glyph) డిజైన్‌తో గుర్తింపు తెచ్చుకున్న నథింగ్ (Nothing) సంస్థ భారత మార్కెట్లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. Nothing Phone (4b) పేరుతో విడుదలైన ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చింది. ఆకర్షణీయమైన గ్లిఫ్ డిజైన్‌తో పాటు 6000mAh భారీ బ్యాటరీ, Qualcomm Snapdragon 6 Gen 4 ప్రాసెసర్, 120Hz AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లను ఈ ఫోన్లో… -
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
Nothing Phone (4b) RCB Edition: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) క్రికెట్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో భాగస్వామ్యంగా రూపొందించిన ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4b) RCB ఎడిషన్ డిజైన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే పలు టీజర్ల ద్వారా ఆసక్తిని పెంచిన సంస్థ.. ఇప్పుడు ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ రూపురేఖలను విదుదల చేసింది. RCB విజయాలకు గుర్తుగా: ఈ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను RCBతో నథింగ్ సంస్థకు ఉన్న రెండేళ్ల… -
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
నథింగ్ ఫోన్ 3 ధర మరోసారి గణనీయంగా తగ్గింది. గత సంవత్సరం విడుదలైన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్‌ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుత అమెజాన్ సమ్మర్ సేల్‌లో దీని ధర రూ.40,000 వరకు తగ్గింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో ట్రిపుల్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. నథింగ్ కంపెనీకి చెందిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ భారత్ లో రూ.79,999 ప్రారంభ ధరతో విడుదలైంది. కంపెనీ దీనిని అమెజాన్‌లో రూ.44,999 ప్రారంభ ధరకు లిస్ట్… -
Nothing Phone (4a) Pro: 5080mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో.. Nothing Phone (4a) Pro రిలీజ్..
Nothing కంపెనీ మళ్లీ ఒకసారి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసింది. Nothing Phone (4a) Pro మార్చి 5, 2026న గ్లోబల్‌గా లాంచ్ అయింది. ఇది సాధారణ (4a) మోడల్ కంటే అధిక స్పెసిఫికేషన్స్‌తో వచ్చింది. మెటల్ బాడీ, బెటర్ డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్, టెలిఫోటో కెమెరా, మెరుగైన Glyph ఫీచర్స్‌తో. డిజైన్ & బిల్డ్ క్వాలిటీస్లిమ్ & ప్రీమియం డిజైన్.. 7.95 mm మందం. Nothing చరిత్రలో అతి సన్నని ఫుల్-మెటల్ ఫోన్. పూర్తి… -
Nothing OS: మరో ప్రయోగానికి సిద్ధమైన ‘నథింగ్’!
‘నథింగ్’ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ట్రాన్స్పరెంట్ లుక్‌తో మొబైల్ మార్కెట్లో సంచలనం రేపింది. స్మార్ట్‌ఫోన్ అంటే ఇలానే ఉండాలనే కట్టుబాట్లకు తన ట్రాన్స్పరెంట్ లుక్‌తో నథింగ్ చెక్ పెట్టింది. ఇక ఇప్పుడు మరో నథింగ్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ సమయంలో సొంతంగానే ఓ ఓఎస్‌ను రూపొందించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పై వెల్లడించారు. ఓ సదస్సులో కార్ల్… -
Nothing Phone 2a Plus Launch: ‘నథింగ్’ నుంచి కొత్త ఫోన్.. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా!
Nothing Phone 2a Plus 5G Smartphone Launch and Price in India: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడైన కార్ల్ పై స్థాపించిన బ్రాండే ‘నథింగ్’. ఇప్పటివరకు లాంచ్ చేసినవి కొన్ని స్మార్ట్ఫోన్లే అయినా ఈ కంపెనీకి కావాల్సినంత ప్రచారం దక్కింది. ట్రాన్సపరెంట్ లుక్‌లో వచ్చిన నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2, నథింగ్ ఫోన్ 2ఏలు మంచి మార్కులు కొట్టేశాయి. నథింగ్ ఫోన్ 2ఏకు కొనసాగింపుగా.. ‘నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్’ను కంపెనీ భారత… -
CMF Phone 1: కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతున్న నథింగ్..
CMF Phone 1: నథింగ్ సబ్ బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్ ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ తన మొదటి హ్యాండ్సెట్ CMF ఫోన్ 1ని ఈ నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. ఈ విషయాన్నీ ప్రముఖ ఆన్లైన్ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో కనపడడంతో తెలిసింది. అక్కడ ఫోన్ గురించిన కొంత సమాచారం కూడా అందులో ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుందని కంపెనీ మైక్రోసైట్ నుండి స్పష్టంగా… -
Nothing phone 2a Price: ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. భారత కస్టమర్ల కోసమే!
Nothing phone 2a blue edition Launch and Price: ఎట్టకేలకు ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ భారత్‌లో విడుదలైంది. భారత కస్టమర్ల కోసమే కంపెనీ సోమవారం (ఏప్రిల్ 29) ప్రత్యేక ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ విక్రయాలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఓసారి పరిశీలిద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో… -
Nothing Earbuds: ‘నథింగ్’ నుంచి 2 కొత్త ఇయర్‌బడ్స్.. 40 గంటల బ్యాటరీ లైఫ్!
Nothing Earbuds Launch and Price: వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పై స్థాపించిన ‘నథింగ్’ నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్ భారత్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. నథింగ్ ఇయర్, నథింగ్ ఇయర్ ఏ పేరిట కంపెనీ వీటిని ఆవిష్కరించింది. ట్రాన్స్పరెంట్గా ఉండే ఈ ఇయర్‌బడ్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో నథింగ్ తీసుకొచ్చింది. ఏప్రిల్ 22 నుంచి విక్రయాలు ఆరంభం కానున్నాయి. ప్రారంభ ఆఫర్ కింద కొనుగోలు చేసినవారికి నథింగ్ ఇయర్‌ను రూ.10,999, ఇయర్ ఏను రూ.5,999కే పొందవచ్చు.…
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?