ఇటీవల స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రియల్ మీ, వన్ ప్లస్ వంటి బ్రాండెడ్ కంపెనీల ఫోన్లు ఇప్పటికే మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాయి. తాజాగా నథింగ్ ఫోన్ 3a లైట్ 5G ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది మీడియాటెక్ 7300 ప్రో చిప్‌సెట్‌తో నడిచే నథింగ్ ఫోన్ 3a సిరీస్‌లో తాజాది. ఇది లైట్ అలర్ట్‌ల కోసం కొత్త గ్లిఫ్ లైట్‌ను కలిగి ఉంది.…
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ‘నథింగ్’ మరో మొబైల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 3 సిరీస్‌లో భాగంగా ‘నథింగ్ ఫోన్ 3ఏ లైట్’ను రిలీజ్ చేయనుంది. నవంబర్ 27న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. రిలీజ్ అనంతరం ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌లో నథింగ్ ఇప్పటికే ఫోన్ 3, ఫోన్ 3a, ఫోన్ 3a ప్రోను విడుదల చేసింది.…
Nothing Phone 3a Lite: నథింగ్ (Nothing) సంస్థ 3 సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌గా “నథింగ్ ఫోన్ (3a) లైట్”ను అధికారికంగా విడుదల చేసింది. యూరప్, యూకేలో ఇప్పటికే లాంచ్ అయిన ఈ ఫోన్, త్వరలోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని అందించే లక్ష్యంతో ఈ ఫోన్‌ను బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 Pro (4nm) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 120fps…
Nothing Phone (3a) Lite: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక డిజైన్, ఇన్నోవేషన్‌తో గుర్తింపు పొందిన నథింగ్ (Nothing) సంస్థ తన కొత్త మోడల్ నథింగ్ ఫోన్ (3a) లైట్ ను అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమైంది. లాంచ్‌కు ఒక్కరోజు ముందు, ఈ ఫోన్‌కి సంబంధించిన భారతీయ ధరతో పాటు మరికొన్ని ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అందిన సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ (3a) లైట్ ఒకే వేరియంట్‌లో 8GB RAM + 128GB స్టోరేజ్…