Nothing Phone 2a might launch 2024 February: లండన్‌కు చెందిన కన్స్యూమర్ టెక్ కంపెనీ ‘నథింగ్’ కేవలం రెండు సంవత్సరాలలో మార్కెట్‌లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పటివరకు వచ్చిన రెండు స్మార్ట్‌ఫోన్‌లు నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2లకు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పుడు నథింగ్ ఫోన్ 2కు కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఫోన్ మార్కెట్‌లోకి…