Nothing Phone 2 has been launched in India: సూపర్ డిజైన్, మంచి ఫీచర్లతో ‘నథింగ్’ కంపెనీ తొలి స్మార్ట్‌ఫోన్‌ను గత ఏడాది విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ మార్కెట్ సహా భారత మార్కెట్‌లో నథింగ్ ఫోన్ 1కి డిమాండ్ పెరగడంతో.. కంపెనీ నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. మంగళవారం నథింగ్ ఫోన్ 2ను ప్రపంచ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌లో పెద్ద బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్…
Nothing Phone (2) Launch Date and Price in India 2023: నథింగ్ ఫోన్ (1)కి భారత మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ (2)ని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. 2023 జూలై 11న అధికారికంగా భారతదేశంలో నథింగ్ ఫోన్ (2)ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే అధికారిక లాంచింగ్…