Nothing Headphone 1:టెక్ ప్రపంచంలో విభిన్న డిజైన్, ప్రత్యేక UIతో గుర్తింపు తెచ్చుకున్న Nothing సంస్థ, ఇప్పుడు తన మొట్టమొదటి ఓవర్ ఈయర్ హెడ్‌ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. Nothing Headphone (1) పేరుతో వచ్చిన ఈ ప్రీమియం హెడ్‌ఫోన్ ను జూలై 15, 2025 నుండి అందుబాటులోకి రానుంది. మరి ఈ విభిన్న నథింగ్ హెడ్‌ఫోన్ (1) పూర్తి వివరాలను ఒకసారి చూసేద్దామా.. సౌండ్ క్వాలిటీ: Nothing Headphone (1) 40mm డైనమిక్…