Harsha Vardan : సీనియర్ నటుడు హర్షవర్ధన్ మంచి జోష్ మీద ఉంటున్నాడు. ఈ నడుమ ఆయన చేస్తున్న సినిమాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మొన్న కోర్టు సినిమాలో లాయర్ పాత్రలో ఆయన నటించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే లేకుండా చేస్తున్న ఆయన.. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నారు. సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్నా సింగిల్ గా ఉండటానికి గల కారణాన్ని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ఓ పాడ్ కాస్ట్…