కోలీవుడ్ హీరో విశాల్ ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామా “విశాల్ 31” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు తు పా శరవణన్ ఈ మూవీని రూపొందిస్తున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “విశాల్ 31” తెలుగు వెర్షన్ టైటిల్ ను “సామన్యుడు” అని పోస్టర్ ద్వారా…
తమిళ హీరో విశాల్ ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ సినిమా షూటింగ్ లో మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో ఆయన గోడను ఢీకొని పడిపోవడంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో విశాల్ గాయపడడం ఇది రెండోసారి. ఇదివరకు…
తమిళ స్టార్ విశాల్ తన “విశాల్ 31” చిత్రం షూటింగ్ ను తాజాగా తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో “విశాల్ 31” ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ షూటింగ్ ప్రారంభమైంది. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తూ షూట్ జరుగుతోంది. ఇది విశాల్ కెరీర్లో 31 వ చిత్రం. టిపి శరవణన్ “విశాల్ 31”కు దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ…