Manchu Vishnu : మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు మంచు విష్ణు, మోహన్ బాబు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడారు. ‘నార్త్ ఇండియా నుంచి వస్తున్న కలెక్షన్లను తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే మనకు ఆ కలెక్షన్లు చాలా ముఖ్యం.…