Kalki 2898 AD: తాజాగా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ మొదటిరోజు రూ.191.5 కోట్లు భారీ వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రూ.100 కోట్ల రికార్డును సాధించిన 11వ చిత్రంగా కల్కి నిలిచింది. ఇక ఇందులో ప్రభాస్ నటించిన 5వ సినిమా కావడం విశేషం. మొదటి రోజు రూ.100 కోట్లు…