లాక్ డౌన్ వల్ల మనలాగే సెలబ్రిటీలు కూడా బలవంతంగా ఇంటిపట్టున ఉండిపోతున్నారు. అయితే, ఊరికే ఓ మూలన కూర్చుంటే ఎలా? లైఫ్ బోర్ గా అనిపిస్తుంది కదా! అందుకే, నోరా తన నోరూరించే అందాలతో ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించింది. అయితే, ‘మీరూ డ్యాన్స్ చేయండి! ఉత్సాహంగా ఉండండి!’ అంటూ ఛాలెంజ్ కూడా విసిరింది ఛలాకీ పిల్ల! నోరా ఫతేహి డ్యాన్స్ మూవ్ మెంట్స్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏముంటుంది చెప్పండి! ఈసారి కూడా…