సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలో తమన్నా చేసిన ‘కావాలయ్యా’ సాంగ్ ఇండియాను ఎలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్-2’ కోసం మేకర్స్ అంతకు మించిన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీలో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహిని ఎంపిక…