అవసరాల శ్రీనివాస్ ది స్పెషల్ బాడీ లాంగ్వేజ్. ఏ పాత్ర పోషించినా ఆయన మార్క్ అందులో కనిపిస్తుంది. ఇక ‘చి.ల.సౌ.’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుహానీ శర్మ సాదాసీదాగా కనిపించే అందాల సుందరి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, ప్రముఖ దర్శకుడు క్రిష్ సమర్పణలో ఈ సినిమాను శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సో… సూపర్ బజ్ తో జనం ముందుకు రావాల్సిన…