ప్రతి ఏడాది బెస్ట్ గా నిలిచిన సినిమాలకు, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటులకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది కూడా చాలా సినిమాలకు ఈ అవార్డు వరించింది.. యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గరే కాదు.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల నామినేషన్లలోనూ దూకుడు కొనసాగించింది.. 69వ అవార్డుల సెర్మనీ కోసం నామినీల పూర్తి జాబితాను అనౌన్స్ చేశారు. ఇందులో యానిమల్ మూవీ టాప్‌లో ఉండగా.. 12th ఫెయిల్ మూవీ కూడా కొన్ని కేటగిరీల్లో పోటీ పడుతోంది..…