2005 మే 18న జీ తెలుగు ఛానెల్ ప్రసారాలు మొదలయ్యాయి. అప్పటి నుండీ ఈ ఛానెల్ లో ఫిక్షన్ షోస్ మొదలు రియాలిటీ షోస్ వరకూ రకరకాల కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇక టాక్ షోస్, డైలీ సీరియల్స్ కు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. అలానే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని సైతం సొంతం చేసుకుని జీ తెలుగు టీవీ ప్రసారం చేస్తూ వస్తోంది. అయితే తమలో తామే పోటీ పడేలా,…