టీఆర్‌ఎస్ నేతలు మరియు కార్యకర్తలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిశా నిర్ధేశం చేసారు .ఇటు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని ప్రకటించారు కేటిఆర్ .గ్రేటర్ ఎన్నికల సమయం�