Nokia XR21 5G Launch 2023: గతంలో ‘నోకియా’ కంపెనీ మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో రకాల ఫోన్స్ రిలీజ్ చేసి కస్టమర్లను ఆకట్టుకుంది. అయితే షియోమీ, వివో, రియల్ మీ, సామ్ సంగ్, ఐఫోన్ లాంటి సంస్థలు రావడంతో నోకియా హవా పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ మార్కెట్‌లో తిరిగి నంబర్ వన్ అయ్యేందుకు �