Noise Air Buds Pro 6: ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ (Noise) తాజాగా తన Air Buds Seriesలో కొత్త Noise Air Buds Pro 6ను విడుదల చేసింది. ఇది జనవరి 2025లో విడుదలైన Noise Air Buds 6కి సక్సెసర్‌గా మార్కెట్‌లోకి తీసుకవచ్చింది. వీటిని ఇన్-ఇయర్ స్టైల్ లో రూపొందించారు. 12.4mm టైటానియం డ్రైవర్స్, క్వాడ్ మైక్ ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సలేషన్ టెక్నాలజీ సాయంతో ఉత్త�