Woman Assaults Security Guard in delhi: ఢిల్లీలో ఓ యువతి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో యువతి తీరుపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్ తీయడంలో ఆలస్యం అయినందుకు సెక్యూరిటీ గార్డును బండ బూతులు తిడుతూ.. అందరి ముందు దాడి చేసింది. ఈ వీడియో ప్రసార మధ్యమాల్లో తెగవైరల్ అయింది. సెక్యూరిటీ గార్డ్ యూనిఫాంను తొక్కుతూ.. బెదిరించడంతో పాటు దూషించింది. ఈ ఘటన శనివారం సాయంత్ర ఢిల్లీలోని నోయిడా…