జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 25వ చిత్రం, డేనియల్ క్రెయిగ్ నటించిన “నో టైమ్ టు డై” ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం జేమ్స్ బాండ్‌గా డేనియల్ క్రెయిగ్ చివరి చిత్రం. యూఎస్ లో 2021లో విడుదలైన ‘నో టైమ్ టు డై’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇది ప్రపంచ బాక్సాఫీస్ వద్ద $770 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా ఇండియాలోనూ విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ జేమ్స్ బాండ్ ఓటిటి వీక్షకులను…
‘జేమ్స్ బాండ్’ కేవలం గూఢచారి మాత్రమే కాదు… ఓ బ్రాండ్. వెండితెరపై జేమ్స్ బాండ్ 007 కనిపిస్తే చాలు… గూజ్ బంబ్స్ ను ఫీలయ్యే ఆడియెన్స్ వరల్డ్ వైడ్ వందల కోట్లమంది ఉన్నారు. ఆ సీరిస్ లో వచ్చిన 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. డేనియల్ క్రేయిగ్ పదహారేళ్ళ క్రితం ‘రాయల్ కేసినో’ మూవీతో బాండ్ బాటలోకి వచ్చాడు. గడిచిన 16 సంవత్సరాలలో ఐదు బాండ్ ఫీచర్ ఫిల్మ్స్ చేశాడు. శుక్రవారం ఆంగ్లంతో పాటు…
‘నో టైం టూ డై’… బాండ్ మూవీస్ చరిత్రలో 25వ చిత్రం! అంతే కాదు, ప్రస్తుత బాండ్ డేనియల్ క్రెయిగ్ కి చివరి సినిమా కూడా! ఇక మీదట జేమ్స్ బాండ్ గా తాను ఉండనని ఆయన ఇప్పటికే చెప్పేశాడు. అయితే, అనేక వాయిదాల తరువాత కరోనా మహమ్మారి నేపథ్యంలో ‘నో టైం టూ డై’ సెప్టెంబర్ 30న బ్రిటన్ లో, అక్టోబర్ 8న అమెరికాలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా లెటెస్ట్ బాండ్ మూవీపై అనేక…