Cardiac Arrests: ప్రస్తుత రోజుల్లో గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయింది. ఇంతకుముందు ఈ సమస్య పెద్దవారిలో మాత్రమే కనిపించేది. కానీ, ఇప్పుడు యువత కూడా దీని బారిన పడుతున్నారు. ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, లేదా ఏదైనా పనిచేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా పడిపోయారని మీరు తరచుగా వినే ఉంటారు. అలాంటి వారు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తారు. వీటన్నింటికీ ప్రధాన కారణం ధమనులలో ఫలకం అడ్డుపడటం. దీని కారణంగా రక్తం గుండెకు చేరదు. శరీరంలో ఆక్సిజన్ కొరత ఉంటుంది. ఈ…
Skin Will Stay Young : వృద్ధాప్యాన్ని ఎవరూ ఆపలేరు. ప్రతి ఒక్కరికి కాలంతో పాటు వయస్సుతో మీ శరీరంలో మార్పులు రావడం సహజం. కానీ., కొన్నిసార్లు ముడతలు, గీతలు లాంటి వృద్ధాప్య సంకేతాలు కనిపించడం మొదలవుతాయి. దీనిని అకాల వృద్ధాప్యం అంటారు. దీనికి కారణాలు చెడు జీవనశైలి, పర్యావరణ కారణాలు. అకాల వృద్ధాప్యం అంటే కనపడే అత్యంత సాధారణ లక్షణాలు ముడతలు, వయస్సు మచ్చలు, పొడిబారడం లేదా చర్మపు రంగులో మార్పు. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి…
No Smoking Day : ప్రస్తుతం సిగరెట్ తాగడం యువతలో ఓ ఫ్యాషన్ అయిపోయింది. అలా స్టైల్ గా సిగరెట్ చేతిలో పట్టుకుని రింగురింగులుగా పొగ ఊదేస్తున్నారా.. ఆ పొగలోనే మీ ప్రాణాలు కొంచెంకొంచెంగా పోతున్నాయని గ్రహించండి.