డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్, కాంబినేషన్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ‘భారతీయుడు 2’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూలై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. శనివారం నాడు చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ఈ రోజే సినిమా ఫైనల్ మిక్సింగ్ ను విన్నాను. అనిరుధ్ మ్యాజిక్ ను అద్భుతంగా చేశాడు.…